పార్టీని బలోపేతం చేస్తాం: జనార్దన్‌రెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పార్టీని బలోపేతం చేస్తాం: జనార్దన్‌రెడ్డి

పార్టీని బలోపేతం చేస్తాం: జనార్దన్‌రెడ్డి

Written By news on Saturday, April 13, 2013 | 4/13/2013

 రంగారెడ్డి జిల్లాలో అన్ని స్థానాలు గెలుచుకునేందుకు వైఎస్ఆర్‌సీపీ కృషి చేస్తోందని జిల్లా కన్వీనర్‌ జనార్దన్‌రెడ్డి తెలిపారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి త్వరలోనే అసెంబ్లీ కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు. జిల్లాలో అందరినీ కలుపుకుని పార్టీని బలోపేతం చేయాలని వైఎస్ జగన్ సూచించారని వెల్లడించారు.
Share this article :

0 comments: