జగన్ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం:జూపూడి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం:జూపూడి

జగన్ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం:జూపూడి

Written By news on Wednesday, April 10, 2013 | 4/10/2013

వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని ఆ పార్టీ నేత జూపూడి ప్రభాకర రావు తెలిపారు. ప్రకాశం జిల్లా కొండేపిలో ఈరోజు జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఆ మేరకు కార్యవర్గ సభ్యులతో ఆయన ప్రమాణం చేయించారు.
ఈ ప్రభుత్వం టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుకు ఉగాది పురస్కారం ఇవ్వాలన్నారు. చంద్రబాబు పాదయాత్ర ఆపి ఈ పురస్కారాన్ని అందుకోవాలని చెప్పారు. రాష్ట్రప్రభుత్వాన్ని కాపాడినందుకు తనకు ఈ పురస్కారం దక్కిందని బాబు చెప్పాలన్నారు.
Share this article :

0 comments: