షర్మిల మరో ప్రజాప్రస్థానం నేడు సాగేదిలా... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » షర్మిల మరో ప్రజాప్రస్థానం నేడు సాగేదిలా...

షర్మిల మరో ప్రజాప్రస్థానం నేడు సాగేదిలా...

Written By news on Tuesday, April 9, 2013 | 4/09/2013

మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం 115వ రోజు మంగళవారం సాయంత్రం 4 గంటలకు పుట్టగుంట నుంచి ప్రారంభమవుతుందని ఆ పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను తెలిపారు. పెదలింగాల, అరిపిరాల వరకు పాదయాత్ర సాగిన తరువాత రాత్రి బసచేస్తారని చెప్పారు.

పర్యటించే ప్రాంతాలు
పుట్టగుంట, పెదలింగాల, అరిపిరాల
Share this article :

0 comments: