వైసీపీ కన్వీనర్ పదవినుంచి తప్పుకున్న కాకాని - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైసీపీ కన్వీనర్ పదవినుంచి తప్పుకున్న కాకాని

వైసీపీ కన్వీనర్ పదవినుంచి తప్పుకున్న కాకాని

Written By news on Monday, April 22, 2013 | 4/22/2013

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ బాధ్యతల నుంచి కాకాని గోవర్థన్ తప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ అధిష్టానంతో చర్చించి ...అంగీకారం తర్వాతే బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు పేర్కొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు కాకాని తెలిపారు. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలు గెలిపించేందుకు పని చేస్తానని ఆయన చెప్పారు.
Share this article :

0 comments: