చంద్రబాబుకు ప్రవీణ్ కుమార్ రెడ్డి సవాల్! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబుకు ప్రవీణ్ కుమార్ రెడ్డి సవాల్!

చంద్రబాబుకు ప్రవీణ్ కుమార్ రెడ్డి సవాల్!

Written By news on Monday, April 22, 2013 | 4/22/2013

చిత్తూరు: రాజన్న రాజ్యం తెస్తామని వైఎస్ విజయమ్మ, షర్మిల ధైర్యంగా చెబుతున్నారని టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. చంద్రన్న రాజ్యం తెస్తానని చెప్పే ధైర్యం చంద్రబాబుకుందా అని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. చంద్రబాబు పాలన సరిగ్గా ఉంటే ప్రజలకు ఇన్ని కష్టాలు వచ్చేవి కావన్నారు. పాదయాత్ర ముగింపు సభలోనైనా చంద్రన్న రాజ్యం తెస్తానని ప్రకటించగలరా అని ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి సవాల్ విసిరారు.
Share this article :

0 comments: