సీఎం ఎదుట వైఎస్ఆర్ సీపీ ఆందోళన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీఎం ఎదుట వైఎస్ఆర్ సీపీ ఆందోళన

సీఎం ఎదుట వైఎస్ఆర్ సీపీ ఆందోళన

Written By news on Wednesday, April 3, 2013 | 4/03/2013

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బస చేసిన అతిథి గృహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బుధవారం ఆందోళనకు దిగాయి. విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. పార్టీనేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసన తెలిపారు. పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు ఆందోళనకు దిగిన టీడీపీ నేతలను కూడా పోలీసులు అడ్డుకుని, అరెస్ట్ చేశారు.
Share this article :

0 comments: