ఎన్టీఆర్‌పై ఇండియాటుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూను మరిచారా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎన్టీఆర్‌పై ఇండియాటుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూను మరిచారా?

ఎన్టీఆర్‌పై ఇండియాటుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూను మరిచారా?

Written By news on Wednesday, April 10, 2013 | 4/10/2013

వైఎస్‌ఆర్ పై చంద్రబాబు అవాకులు, చవాకులు పేలడాన్ని వైఎస్‌ఆర్ సీపీ నేత జనక్‌ప్రసాద్‌ తప్పుబట్టారు. ఆనాడు ఎన్టీఆర్‌పై బురదజల్లి ఇప్పుడు చంద్రబాబు ఆయన్నే పొగుడుతున్నారని గుర్తు చేశారు. చంద్రబాబూ... మీరు ఎన్టీఆర్‌పై ఇండియాటుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూను మరిచారా అంటూ ప్రశ్నించారు. ఎన్టీఆర్‌లో నైతిక విలువలు శూన్యమంటూ మీరు చేసిన వ్యాఖ్యలు గుర్తులేవా అంటూ నిలదీశారు.
Share this article :

0 comments: