వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు వైద్య పరీక్షలు పూర్తి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు వైద్య పరీక్షలు పూర్తి

వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు వైద్య పరీక్షలు పూర్తి

Written By news on Friday, April 5, 2013 | 4/05/2013

 వైఎస్‌ విజయమ్మ తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నారని ఉస్మానియా వైద్య బృందం తెలిపారు. దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. శోభానాగిరెడ్డి, వనిత, సుజయ్‌ కృష్ణరంగారావు, నానిలకు షుగర్‌ లెవెల్స్‌ తగ్గాయని, గుర్నాథ్‌రెడ్డి, గొట్టిపాటి రవికుమార్‌, అమర్నాథ్‌రెడ్డి, జూపూడిలకు తగ్గిన బీపీ లెవెల్స్‌ పడిపోయాయని వైద్యులు తెలిపారు
Share this article :

0 comments: