ముచ్చర్ల నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభం! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ముచ్చర్ల నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభం!

ముచ్చర్ల నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభం!

Written By news on Tuesday, April 30, 2013 | 4/30/2013

ముచ్చర్ల: కాలికి గాయం కావడంతో రెండు రోజుల విరామం తర్వాత షర్మిల 135వ రోజు పాదయాత్ర ముచ్చర్ల నుంచి ప్రారంభమవుతుందని వైఎస్‌ఆర్ సీపీ నేత తలశిల రఘురాం తెలిపారు. ఖమ్మం జిల్లాలోని అడవిమద్దులపల్లి, లాలయ్యతండా, మర్సాగుంట, శ్రీరామపురంతండా, రాజలింగాల గ్రామాల్లో షర్మిల పాదయాత్ర కొనసాగుతుందని తలశిల రఘురాం వెల్లడించారు.
Share this article :

0 comments: