జగన్‌పై వ్యాఖ్యలు ‘ఆనం’ వ్యక్తిగతం:మంత్రి వెంకటరెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌పై వ్యాఖ్యలు ‘ఆనం’ వ్యక్తిగతం:మంత్రి వెంకటరెడ్డి

జగన్‌పై వ్యాఖ్యలు ‘ఆనం’ వ్యక్తిగతం:మంత్రి వెంకటరెడ్డి

Written By news on Wednesday, April 17, 2013 | 4/17/2013

జగన్ కుటుంబంపై ఆనం చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని రాష్ట్ర ఉద్యానవన శాఖమంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై బొత్స చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదని, ఆ వ్యాఖ్యలు సరికావని చెప్పారు. మంగళవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్ ఆవరణ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీబీఐని తాము గౌరవిస్తున్నామని.. అరుు తే, విచారణ ఎదుర్కొంటున్న హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయూల్సిన అవసరం లేదన్నారు.
Share this article :

0 comments: