అడ్డగుట్టలో బుధవారం విజయమ్మ రచ్చబండ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అడ్డగుట్టలో బుధవారం విజయమ్మ రచ్చబండ

అడ్డగుట్టలో బుధవారం విజయమ్మ రచ్చబండ

Written By news on Tuesday, April 30, 2013 | 4/30/2013

వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌర‌వ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ బుధవారంనాడు సికింద్రాబాద్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహి‌స్తారు. ఈ కార్యక్రమంలో ఆమె స్థానిక ప్రజలను కష్టసుఖాలను స్వయంగా అడిగి తెలుసుకుంటారు. సికింద్రాబాద్‌లోని  అడ్డగుట్ట కమ్యూనిటీ హాల్‌లో ఉదయం 11 గంటలకు రచ్చబండ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా శ్రీమతి విజయమ్మ మురికివాడల్లో నివసించే ప్రజలతో సమావేశం అవుతారు.

http://www.ysrcongress.com/news/news_updates/aDDaguTTalO_budhavaaraM_vijayamma_rachchabaMDa.html
Share this article :

0 comments: