రావూరికి విజయమ్మ అభినందనలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రావూరికి విజయమ్మ అభినందనలు

రావూరికి విజయమ్మ అభినందనలు

Written By news on Wednesday, April 17, 2013 | 4/17/2013

ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికయిన ప్రముఖ రచయిత రావూరి భరద్వాజకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అభినందనలు తెలిపారు. ఆయనకు జ్ఞానపీఠ్ అవార్డు రావడం తెలుగువారికి గర్వకారణమని పేర్కొన్నారు. రావూరి సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎదిగారని ప్రశంసించారు
Share this article :

0 comments: