రేపట్నుంచి షర్మిల పాదయాత్ర పునఃప్రారంభం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రేపట్నుంచి షర్మిల పాదయాత్ర పునఃప్రారంభం

రేపట్నుంచి షర్మిల పాదయాత్ర పునఃప్రారంభం

Written By news on Tuesday, April 30, 2013 | 4/30/2013

ఖమ్మం జిల్లాలో బుధవారం నుంచి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర పునఃప్రారంభమవుతుందని వైఎస్‌ఆర్ సీపీ నేత తలశిల రఘురాం తెలిపారు. మేడే సందర్భంగా రేపు ఉదయం 8:30 గంటలకు ముచ్చర్లలో షర్మిల జెండాను ఆవిష్కరిస్తారని రఘురాం తెలిపారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమం తర్వాత షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తారని వెల్లడించారు. కాలికి గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు షర్మిల రెండు రోజులపాటు విశ్రాంతి తీసుకున్నారు. 
Share this article :

0 comments: