సునీల కుటుంబసభ్యులకు సుచరిత పరామర్శ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సునీల కుటుంబసభ్యులకు సుచరిత పరామర్శ

సునీల కుటుంబసభ్యులకు సుచరిత పరామర్శ

Written By news on Friday, April 19, 2013 | 4/19/2013

గుంటూరు: తెనాలిలో సునీల కుటుంబసభ్యులను వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే మేకతోటి సుచరిత పరామర్శించారు. తాగుబోతు యువలకుల బారినుంచి కుమార్తెను రక్షించే ప్రయత్నంలో సునీల ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. సునీల కుటుంబ సభ్యులను సుచరిత పరామర్శించి, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Share this article :

0 comments: