కరెంట్ సత్యాగ్రహం దీక్ష వద్దకు పోలీసులు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కరెంట్ సత్యాగ్రహం దీక్ష వద్దకు పోలీసులు!

కరెంట్ సత్యాగ్రహం దీక్ష వద్దకు పోలీసులు!

Written By news on Friday, April 5, 2013 | 4/05/2013

కరెంట్ సత్యాగ్రహం దీక్ష శిబిరం వద్దకు పోలీసులు చేరుకున్నారు. హైదరాబాద్ లోని న్యూఎమ్మెల్యే క్వార్టర్ లో కరెంట్ సత్యగ్రహం దీక్షను వైఎస్ విజయమ్మతోపాటు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు చేపట్టిన సంగతి తెలిసిందే. సైఫాబాద్ ఏసీపీ రామ్‌నర్సింహారెడ్డి నేతృత్వంలో పోలీసులు శిబిరం వద్దకు చేరుకున్నారు.
Share this article :

0 comments: