విజయమ్మ ఉగాది శుభాకాంక్షలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విజయమ్మ ఉగాది శుభాకాంక్షలు

విజయమ్మ ఉగాది శుభాకాంక్షలు

Written By news on Wednesday, April 10, 2013 | 4/10/2013

రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాభ్యుదయం కోరే ప్రజా శక్తులకు విజయం చేకూరాలని ఆమె ఆకాంక్షించారు. ఈమేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
Share this article :

0 comments: