జగన్ విడుదలకై నిజమాబాద్ లో పాదయాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ విడుదలకై నిజమాబాద్ లో పాదయాత్ర

జగన్ విడుదలకై నిజమాబాద్ లో పాదయాత్ర

Written By news on Sunday, April 14, 2013 | 4/14/2013

నిజామాబాద్‌: జగన్ విడుదల కావాలని కోరుతూ భారీ పాదయాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమం వైఎస్ఆర్ సీపీ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్‌ సిద్దార్థరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. సదాశివనగర్‌ నుంచి గాంధారి క్రాస్‌రోడ్‌ వరకు జరిగిన పాదయాత్రలో 1500 మందిపైగా పాల్గొన్నారు. 
Share this article :

0 comments: