వేదికపై కుప్పకూలిన ఎమ్మెల్యే తానేటి వనిత - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వేదికపై కుప్పకూలిన ఎమ్మెల్యే తానేటి వనిత

వేదికపై కుప్పకూలిన ఎమ్మెల్యే తానేటి వనిత

Written By news on Friday, April 5, 2013 | 4/05/2013

పెంచిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా దీక్ష చేపట్టిన ఎమ్మెల్యే తానేటి వనిత వేదికపైనే సృహ తప్పిపడిపోయారు. కరెంటుపై సత్యాగ్రహం చేస్తూ . తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె వేదికపైనే ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. షుగర్ లెవెల్స్ పడిపోవడంతో ఆమె సృహ తప్పినట్లు తెలుస్తోంది.
Share this article :

0 comments: