చంద్రబాబు రుణమాఫీ చేయగలరా?: బాలినేని - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు రుణమాఫీ చేయగలరా?: బాలినేని

చంద్రబాబు రుణమాఫీ చేయగలరా?: బాలినేని

Written By news on Wednesday, April 24, 2013 | 4/24/2013

ప్రకాశం: 30 వేల రూపాయలు ఇవ్వలేని చంద్రబాబు 50 వేల కోట్ల రూపాయల రుణ మాఫీ చేయగలరా అని వైఎస్‌ఆర్ సీపీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. అవినీతి గురించి మాట్లాడే హక్కు ప్రస్తుత ఎమ్మెల్యేలు, మంత్రులకు లేదని బాలినేని అన్నారు. ప్రకాశం జిల్లా కొండపిలో వైఎస్‌ఆర్ సీపీ విప్ బాలినేని, జిల్లా కన్వీనర్ నూకసాని ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సుమారు 1000 మంది పార్టీలో చేరారు.
Share this article :

0 comments: