క్షీణించిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల ఆరోగ్యం! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » క్షీణించిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల ఆరోగ్యం!

క్షీణించిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల ఆరోగ్యం!

Written By news on Thursday, April 4, 2013 | 4/04/2013

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన కరెంట్ సత్యగ్రహ దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యేల ఆరోగ్యం క్షీణించింది. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే తానేటి వనితకు ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఎమ్మెల్యే వనితను ఆస్పత్రికి తరలించాలని డాక్టర్లు సూచించారు. 
Share this article :

0 comments: