27, 28 తేదీల్లో నిరసన కార్యక్రమాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 27, 28 తేదీల్లో నిరసన కార్యక్రమాలు

27, 28 తేదీల్లో నిరసన కార్యక్రమాలు

Written By news on Thursday, May 23, 2013 | 5/23/2013

జగన్‌ను అక్రమంగా అరెస్టు చేసి ఈనెల 27వ తేదీకి ఏడాది పూర్తవుతోందని విజయమ్మ పేర్కొన్నారు. జగన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ 27వ తేదీ సాయంత్రం అన్ని జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొవ్వొత్తుల ప్రదర్శన చేపడతుందని తెలిపారు. 28వ తేదీ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డిని జైలుకు పంపేందుకు కుట్ర చేసిన టీడీపీ, కాంగ్రెస్, సీబీఐల కుమ్మక్కు రాజకీయాలను ఈ సందర్భంగా ప్రజలకు వివరిస్తామన్నారు. శాంతియుత వాతావరణంలో ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె కార్యకర్తలకు సూచించారు 
Share this article :

0 comments: