జగన్‌ను అణగదొక్కడానికే సీబీఐని ఉసిగొల్పారు' :నరేష్‌ గుజ్రాల్‌ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » జగన్‌ను అణగదొక్కడానికే సీబీఐని ఉసిగొల్పారు' :నరేష్‌ గుజ్రాల్‌

జగన్‌ను అణగదొక్కడానికే సీబీఐని ఉసిగొల్పారు' :నరేష్‌ గుజ్రాల్‌

Written By news on Friday, May 31, 2013 | 5/31/2013

న్యూఢిల్లీ : శక్తిమంతమైన ప్రజానాయకుడు జగన్‌ను అణగదొక్కడానికే సిబిఐని కాంగ్రెస్‌ ఉపయోగించుకుంటోందని శిరోమణి అకాళీదళ్‌ నేత, మాజీ ప్రధాని కుమారుడు నరేష్‌ గుజ్రాల్‌ అంటున్నారు. సిబిఐని దుర్వినియోగం చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన దుయ్యబట్టారు.


Share this article :

0 comments: