మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా

Written By news on Wednesday, May 15, 2013 | 5/15/2013

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 149వ రోజు బుధవారం 12.3 కిలోమీటర్ల మేర సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. టి.నరసాపురం మండలం ముత్యాలంపేట నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర మధ్యాహ్నపు వారిగూడెం చేరుతుందని పేర్కొన్నారు.

పర్యటించే ప్రాంతాలు
ముత్యాలంపేట, టి.నరసాపురం, గురవాయగూడెం, ఏపుగుంట, శ్రీరామవరం, తిరుమలదేవిపేట, మధ్యాహ్నపు వారిగూడెం
Share this article :

0 comments: