ఇందిరాపార్క్ వద్ద నేడు విజయమ్మ దీక్ష - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » ఇందిరాపార్క్ వద్ద నేడు విజయమ్మ దీక్ష

ఇందిరాపార్క్ వద్ద నేడు విజయమ్మ దీక్ష

Written By news on Tuesday, May 28, 2013 | 5/28/2013

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ ఆ పార్టీ నేతలు నిరసన దీక్షకు సిద్ధమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలన్నింటిలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన దీక్షలు కొనసాగుతాయి. 

కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద దీక్ష చేపట్టనున్నారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్షను విజయమ్మ కొనసాగిస్తారు. జగన్ సతీమణి వైఎస్ భారతి కూడా దీక్షలో పాల్గొంటారు
Share this article :

0 comments: