చంచలగూడ జైలు వద్ద భారీ నిరసన ప్రదర్శన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » చంచలగూడ జైలు వద్ద భారీ నిరసన ప్రదర్శన

చంచలగూడ జైలు వద్ద భారీ నిరసన ప్రదర్శన

Written By news on Monday, May 27, 2013 | 5/27/2013

 వైఎస్ఆర్ సిపి నేతలు, కార్యకర్తలు చంచలగూడ జైలు వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి నిర్బంధాన్ని నిరసిస్తూ వారు ఈ ప్రదర్శన చేస్తున్నారు. జైజగన్ నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లుతోంది. అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
Share this article :

0 comments: