జగన్ నిర్ణయానికే కట్టుబడి ఉంటా: కొణతాల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ నిర్ణయానికే కట్టుబడి ఉంటా: కొణతాల

జగన్ నిర్ణయానికే కట్టుబడి ఉంటా: కొణతాల

Written By news on Tuesday, May 7, 2013 | 5/07/2013

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దాడి వీరభద్రరావు చేరికపై పరిస్థితులను ములాఖత్ లో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వివరించినట్లు కొణతాల రామకృష్ణ తెలిపారు. జగన్ నిర్ణయానికే కట్టుబడి ఉంటానని, కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Share this article :

0 comments: