మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా

Written By news on Sunday, May 26, 2013 | 5/26/2013

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 160వ రోజు ఆదివారం 14.8 కిలోమీటర్ల మేర సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. పాలకోడేరు మండలం విస్సాకోడేరులో ప్రారంభమయ్యే పాదయాత్ర వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామానికి చేరుతుందని పేర్కొన్నారు.

పర్యటించే ప్రాంతాలు :
గొరగనమూడి, పెన్నాడ, శృంగవృక్షం, నందమూరుగరువు,
వీరవాసరం, బొబ్బనపల్లి, మత్స్యపురి
Share this article :

0 comments: