నిమ్మగడ్డ బెయిల్ పిటిషన్ కొట్టివేత - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నిమ్మగడ్డ బెయిల్ పిటిషన్ కొట్టివేత

నిమ్మగడ్డ బెయిల్ పిటిషన్ కొట్టివేత

Written By news on Thursday, May 9, 2013 | 5/09/2013

ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. నిమ్మగడ్డకు బెయిల్ మంజూరు చేస్తూ సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందన్న సీబీఐ వాదనలను ఏకీభవిస్తూ న్యాయస్థానం బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. కాగా నాలుగు నెలల్లోగా దర్యాప్తు పూర్తి చేసి తుది ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా సీబీఐని ఆదేశించింది.

vijayasai reddy bail cancelled
Share this article :

0 comments: