సామారియాను కలిసిన శ్రీకాంత్‌రెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సామారియాను కలిసిన శ్రీకాంత్‌రెడ్డి

సామారియాను కలిసిన శ్రీకాంత్‌రెడ్డి

Written By news on Thursday, May 9, 2013 | 5/09/2013

ట్రాన్స్‌కో సీఎండీ సామారియాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి కలిశారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఘోరంగా ఉందంటూ ఫిర్యాదు చేశారు. దీనిపైన సామారియా స్పందిస్తూ... త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని హామీయిచ్చారు. 
Share this article :

0 comments: