ర్యాలీలో పాల్గొనాలని కొండా దంపతుల పిలుపు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » ర్యాలీలో పాల్గొనాలని కొండా దంపతుల పిలుపు

ర్యాలీలో పాల్గొనాలని కొండా దంపతుల పిలుపు

Written By news on Sunday, May 26, 2013 | 5/26/2013

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అక్రమ అరెస్ట్ నిరసిస్తూ రేపు సాయంత్రం 7 గంటలకు వరంగల్ లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నారు. ఆర్ట్స్ కాలేజీ నుంచి వైఎస్ఆర్ విగ్రహాం వరకు కొవ్వొత్తుల ర్యాలీ జరుపుతారు. భారీ స్థాయిలో నిర్వహించే ఈ ర్యాలీలో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలి రావాలని కొండా మురళీ, సురేఖ దంపతులు పిలుపు ఇచ్చారు.
Share this article :

0 comments: