కాంగ్రెస్ మెడకే చుట్టుకునేలా ఉంది: జీవన్‌రెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్ మెడకే చుట్టుకునేలా ఉంది: జీవన్‌రెడ్డి

కాంగ్రెస్ మెడకే చుట్టుకునేలా ఉంది: జీవన్‌రెడ్డి

Written By news on Thursday, May 9, 2013 | 5/09/2013

జగన్ విషయంలో సీబీఐ వ్యవహారశైలిని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి తప్పుబట్టారు. ఛార్జిషీట్ దాఖలు విషయంలో సీఆర్‌పీసీ నిబంధనలను సీబీఐ ఉల్లంఘిస్తోందన్నారు. కేసు నమోదైన మూడునెలల్లోగా ప్రధాన ఛార్జిషీట్ దాఖలు చేయాలని, ఆ తరువాతవన్నీ సప్లిమెంటరీ ఛార్జిషీట్లేనని నిబంధనలు చెప్తున్నాయన్నారు. సీబీఐ వ్యవహరిస్తున్న తీరు.. కాంగ్రెస్ మెడకే చుట్టుకునేలా ఉందని జీవన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: