దామరచెర్ల నుంచి షర్మిల పాదయాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దామరచెర్ల నుంచి షర్మిల పాదయాత్ర

దామరచెర్ల నుంచి షర్మిల పాదయాత్ర

Written By news on Wednesday, May 8, 2013 | 5/08/2013

 మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా నేడు షర్మిల ఖమ్మం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం ఆమె దామరచర్ల నుంచి పాదయాత్రను ప్రారంభించారు. మద్దుకూరు, కొత్తగూడెం, గుంపెనక్రాస్‌, ఎర్రగుంట, శాంతినగర్‌ మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. 142వ రోజైన ఇవాళ షర్మిల 11.8 కిలోమీటర్లమేర పాదయాత్ర చేయనున్నారు.
Share this article :

0 comments: