విజయమ్మ దీక్షకు ఏర్పాట్లు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విజయమ్మ దీక్షకు ఏర్పాట్లు

విజయమ్మ దీక్షకు ఏర్పాట్లు

Written By news on Monday, May 27, 2013 | 5/27/2013

గత ఏడాది కాలంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమంగా నిర్బంధించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 28వ తేదీన హైదరాబాద్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేపట్టనున్న నిరసన దీక్షకు ఇందిరా పార్కు వద్ద ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ దీక్ష ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ సాగుతుందని జంటనగరాలు, రంగారెడ్డి జిల్లాల పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో దీక్షకు తరలి రావాలని పార్టీ కార్యక్రమాల రాష్ట్ర కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. పార్టీ సీజీసీ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డితో సహా పలువురు రాష్ట్ర నేతలు దీక్షా స్థలాన్ని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Share this article :

0 comments: