సీబీఐ తీరు దారుణంగా ఉంది: కరుణాకర్ రెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీబీఐ తీరు దారుణంగా ఉంది: కరుణాకర్ రెడ్డి

సీబీఐ తీరు దారుణంగా ఉంది: కరుణాకర్ రెడ్డి

Written By news on Thursday, May 9, 2013 | 5/09/2013


నిజామాబాద్: జగన్మోహన్ రెడ్డి కేసులో సీబీఐ తీరు దారుణంగా ఉందని భోదన్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం, సీబీఐ కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. అయితే ఎన్ని కుట్రలు చేసినా.. జగన్ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరు అని కరుణాకర్ రెడ్డి అన్నారు.
Share this article :

0 comments: