పెద్దారవీడు సింగిల్ విండో వైఎస్ఆర్ సీపీ కైవసం! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » పెద్దారవీడు సింగిల్ విండో వైఎస్ఆర్ సీపీ కైవసం!

పెద్దారవీడు సింగిల్ విండో వైఎస్ఆర్ సీపీ కైవసం!

Written By news on Friday, May 31, 2013 | 5/31/2013

పెద్దారవీడు: ప్రకాశం జిల్లా పెద్దారవీడు సింగిల్‌ విండో కు జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం సాధించింది. మొత్తం 13 డైరెక్టర్లకు జరిగిన ఎన్నికల్లో 8 చోట్ల వైఎస్‌ఆర్ సీపీ ఏకగ్రీవంగా గెలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున విజయం సాధించిన డైరెక్టర్లని పార్టీ నేతలు అభినందించారు.
Share this article :

0 comments: