24 నుంచి విశాఖలో మరో ప్రజాప్రస్థానం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 24 నుంచి విశాఖలో మరో ప్రజాప్రస్థానం

24 నుంచి విశాఖలో మరో ప్రజాప్రస్థానం

Written By news on Tuesday, June 18, 2013 | 6/18/2013

షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఈనెల 24న సాయంత్రం విశాఖ జిల్లాలోకి ప్రవేశిస్తుందని పార్టీ ప్రోగ్రాం కన్వీనర్ తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు తెలిపారు. విశాఖలోని నర్సీపట్నం నియోజకవర్గం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. అక్కడ్నుంచి చోడవరం, మాడుగుల, పెందుర్తి, గాజువాక, విశాఖ పశ్చిమ, విశాఖ ఉత్తర, విశాఖ దక్షిణ, విశాఖ తూర్పు, భీమిలి నియోజకవర్గాల్లో సుమారు 12 నుంచి 13 రోజులపాటు దాదాపు 170-180 కిలోమీటర్ల మేర పాదయాత్ర ఉంటుందన్నారు.

Share this article :

0 comments: