29న కల్వకుర్తిలో విజయమ్మ పర్యటన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 29న కల్వకుర్తిలో విజయమ్మ పర్యటన

29న కల్వకుర్తిలో విజయమ్మ పర్యటన

Written By news on Wednesday, June 26, 2013 | 6/26/2013

మహబూబ్ నగర్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈనెల 29న మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్ఆర్ సీపీ పంచాయతీ ఎన్నికల సదస్సులో ఆమె పాల్గొంటారు. ఈ సమావేశానికి కార్యకర్తలు భారీగా హాజరు కావాలని వైఎస్ఆర్ సీపీ నేత ఎడ్మ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. మరోవైపు విజయమ్మ పర్యటన సందర్భంగా పార్టీ నేతలు సదస్సు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
Share this article :

0 comments: