వైఎస్సార్ సీపీలో చేరిన కులసంఘాల నేతలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ సీపీలో చేరిన కులసంఘాల నేతలు

వైఎస్సార్ సీపీలో చేరిన కులసంఘాల నేతలు

Written By news on Thursday, June 6, 2013 | 6/06/2013

రాజమండ్రి(తూర్పుగోదావరి జిల్లా): వివిధ కులసంఘాలకు చెందిన పలువురు నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ నేత గంపల గిరిధర్‌ ఆధ్వర్యంలో షర్మిల సమక్షంలో కులసంఘ నేతలు దాసరి రాధాకృష్ణ, వి.దొరబాబు, బిక్కిన శ్రీనివాస్, వడ్డాది గోవిందరాజులు వైఎస్సార్ సీపీలో చేరారు.
Share this article :

0 comments: