బీజేపీతో పొత్తుకు బాబు కసరత్తు: బాలినేని - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బీజేపీతో పొత్తుకు బాబు కసరత్తు: బాలినేని

బీజేపీతో పొత్తుకు బాబు కసరత్తు: బాలినేని

Written By news on Monday, June 24, 2013 | 6/24/2013

భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం చంద్రబాబునాయుడు కసరత్తు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలకు చంద్రబాబు ఎప్పుడో తిలోదకాలు ఇచ్చారని ఆయన సోమవారమిక్కడ అన్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కుమ్మక్కయ్యేందుకు టీడీపీ, కాంగ్రెస్ సన్నద్ధం అవుతున్నాయని బాలినేని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో కుమ్మక్కు పార్టీలకు ప్రజలే సరైన రీతిలో బుద్ధి చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు.
Share this article :

0 comments: