బాబు కేసులో స్టాఫ్ లేరు అంటే ఎలా నమ్మాలి? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు కేసులో స్టాఫ్ లేరు అంటే ఎలా నమ్మాలి?

బాబు కేసులో స్టాఫ్ లేరు అంటే ఎలా నమ్మాలి?

Written By news on Wednesday, June 12, 2013 | 6/12/2013

JD అనుసరించిన కొన్ని విధానాలు సామాన్యులలో కొన్ని అనుమానాలకి తావిస్తుంది .

చంద్రబాబు కేసులో స్టాఫ్ లేరని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. 

జగన్ కేసులో సుప్రీమ్ కోర్ట్ CBI విచారణకి ఆదేశించ గానే దాదాపు 10 బృందాలని పంపి అన్ని ప్రధాన నగరాలలో సోదాలు నిర్వహించింది.

అలాంటప్పుడు బాబు కేసులో స్టాఫ్ లేరు అంటే ఎలా నమ్మాలి? 

జగన్ కేసులో సమాచారం కోసం ప్రభుత్వాన్ని ఒకే నెలలో 15సార్లు అడిగిన CBI బాబు కేసులో స్టాఫ్ కావాలని ఏఒక్క రోజైనా అడిగిందా? 

విజయసాయిరెడ్డిని మళ్లీ జైలుకి పంపించెంత వరకు నిద్రపోని CBI, A 5 గా ఉన్న శ్రీలక్ష్మిని అరెస్ట్ చేసి A 4 గా ఉన్న సబితా ని అరెస్ట్ చేయకపోవడానికి కారణమేంటి? 

అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ వాన్గ్ములానికి ఇచ్చే విలువ ఇదేనా?

 విచారణ లో సూరీడు KVP పాత్ర ఉందని చెప్తే, కేవలం ఒక వ్యక్తి వాంగ్మూలం ఆధారం గా మేము KVP ని అరెస్ట్ చేయలేము అని చెప్పింది. 

అంటే ఇక్కడ ఎవరి వాంగ్మూలాన్ని నమ్ముతుంది? 

ఒక ఐఏఎస్ చెప్పిన మాటలని నమ్మడం లేదు , ఒక సామాన్యుడు చెప్పిన మాటలని నమ్మడం లేదు. అంటే వారు కేసు లో ఇంకేదో కోరుకుంటున్నారు అనే కదా.. 

"సత్యం కేసు లో ఇచ్చిన గడువులో పూర్తి చేసి న్యాయ నిపుణలు అభినందిచినట్లు తెలిపిన JD " జగన్ కేసు లో ఇంకో 6 నెలలు అడగడం లో ఆంతర్యమేమిటి ? 

అప్పటికీ కాకపొతే ఇంకో 4 నెలలు అడుగుతాం అని కోర్ట్ ఆవరణ లోనే చెప్పడం వెనుక ఉద్దేశం ఏంటి? 

నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లు గా కేవలం ఒక మీడియా కే సమాచారం లీకు చేయడం నిజం కాదా?

 అది కాల్ లిస్టు లో బయట పడింది కదా. వీళ్ళ బాస్ ఏ రంజిత్ సిన్హా చెప్పారు కొన్ని సందర్భాలలో కేంద్రం కనుసన్నలలో సిబిఐ పనిచేస్తుంది అని.

 ఇంకా మన JD గారు నీతి, నిజాయితి ల గురించి మాట్లాడతారు. 

2009 లో TDP తరపున వీళ్ళ బంధువులు టికెట్ కోసం ప్రయత్నించింది నిజం కాదా?

జగన్ కేసు లో వీరి మిత్రులు, మాజీ సిబిఐ JD , ఇప్పటి TDP నాయకులు విజయ రామారావు సలహాలు తీసుకోవడం నిజం కాదా? 



courtesy: singa (hyd) comments
http://www.suryaa.com/state/article-141396
Share this article :

0 comments: