‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర నేడు సాగేదిలా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర నేడు సాగేదిలా

‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర నేడు సాగేదిలా

Written By news on Tuesday, June 18, 2013 | 6/18/2013

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో మంగళవారం (183వ రోజు) సాగించే పాదయాత్ర వివరాలను కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి సోమ వారం ప్రకటించారు. పులిమేరు నుంచి మంగళవారం ఉదయం షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తారు. 6.5 కిలోమీటర్ల నడక అనంతరం దివిలి చేరుకుంటారు. ఆ తరువాత మధ్యాహ్న భోజనానికి ఆగుతారు. భోజన విరామం అనంతరం 7.1 కిలో మీటర్ల మేర పాదయాత్ర కొనసాగిస్తారు. కిర్లంపూడి సమీపంలో రాత్రి బస చేస్తారు. మంగళవారం మొత్తం 13.6 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర సాగుతుంది.

పర్యటించే ప్రాంతాలు : - చదలవాడ, తిరుపతి, దివిలి, రాజుపాలెం, కిర్లంపూడి
Share this article :

0 comments: