జగన్‌ను విమర్శించే అర్హత చిరంజీవికి లేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌ను విమర్శించే అర్హత చిరంజీవికి లేదు

జగన్‌ను విమర్శించే అర్హత చిరంజీవికి లేదు

Written By news on Tuesday, June 25, 2013 | 6/25/2013

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి కేంద్ర మంత్రి చిరంజీవి అవగాహన లేకుండా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారంటూ తెలంగాణ లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు కంచర్ల ధర్మారెడ్డి ఓ ప్రకటనలో మండిపడ్డారు. అవినీతి ఆరోపణలున్న మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ లాంటి వారిని పక్కన పెట్టుకుని ఆయన మరొకరి గురించి విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే స్థాయి, అర్హత చిరంజీవికి లేదని ఆయన స్పష్టం చేశారు.
Share this article :

0 comments: