తెలంగాణలో నేటి నుంచి విజయమ్మ పర్యటన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తెలంగాణలో నేటి నుంచి విజయమ్మ పర్యటన

తెలంగాణలో నేటి నుంచి విజయమ్మ పర్యటన

Written By news on Tuesday, June 25, 2013 | 6/25/2013

స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఈ నెల 25 నుంచి తెలంగాణ జిల్లాల్లో పర్యటించనున్నారు. 25న మెదక్, 26న నల్లగొండ, 27న ఖమ్మం, 28న రంగారెడ్డి, 29న మహబూబ్‌నగర్, 30న కరీంనగర్, జూలై 1వ తేదీన ఆదిలాబాద్, 2న నిజామాబాద్, 3న వరంగల్ జిల్లాల్లో ఆమె పర్యటిస్తారు. ఈ సందర్భంగా జరిగే సభలకు పార్టీ కార్యకర్తలు, నేతలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని వైఎస్సార్‌సీపీ వర్గాలు విజ్ఞప్తి చేశాయి.
Share this article :

0 comments: