మరో ప్రజాప్రస్థానం పాదయాత్రనేడు సాగేదిలా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మరో ప్రజాప్రస్థానం పాదయాత్రనేడు సాగేదిలా

మరో ప్రజాప్రస్థానం పాదయాత్రనేడు సాగేదిలా

Written By news on Thursday, June 27, 2013 | 6/27/2013

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర 192వ రోజు సాగే వివరాలను పాదయాత్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ గొల్ల బాబూరావు బుధవారం ప్రకటించారు. షర్మిల గురువారం న ర్సీపట్నం నియోజకవర్గంలోని చెట్టుపల్లిలో పాదయాత్ర మొదలు పెడతారు. వెలంకాయపాలెం వద్ద చోడవరం నియోజకవర్గంలో ప్రవేశిస్తారు. రోలుగుంట సమీపంలో లంచ్‌చేస్తారు. కొత్తకోట మీదుగా సాగి దొండపూడిలో నాలుగో రోజు యాత్ర ముగుస్తుంది. ఈ గ్రామ సమీపంలో బస చేస్తారు.

పర్యటించే ప్రాంతాలు
చెట్టుపల్లి, వెలంకాయపాలెం, రోలుగుంట, భోగాపురం, కొత్తకోట, దొండపూడి 
Share this article :

0 comments: