చంద్రబాబు తెరవెనుక అమ్ముడు పోయారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు తెరవెనుక అమ్ముడు పోయారు

చంద్రబాబు తెరవెనుక అమ్ముడు పోయారు

Written By news on Sunday, June 2, 2013 | 6/02/2013

నాడు వైఎస్‌లా ఇప్పుడు చంద్రబాబూ కూడా రుణమాఫీ చేస్తాంటున్నారని.. అయితే ఆయన హాయంలో చంద్రబాబు రుణమాఫీ ఎందుకు చేయలేదని షర్మిల ప్రశ్నించారు. చిరంజీవి బహిరంగంగా అమ్ముడుపోతే, చంద్రబాబు తెరవెనుక అమ్ముడుపోయారని షర్మిల ఆరోపించారు. చంద్రబాబు విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే...ఆ పార్టీ నుంచి నీతిపరులైనవారు వలసబాట పడుతున్నారని షర్మిల అన్నారు. 

ప్రతి ఎన్నికలోనూ, అవిశ్వాస సమయంలోనూ కాంగ్రెస్‌తో బాబు జతకట్టారని.. చంద్రబాబు తీరుతో నిజాయతీపరులైన నాయకులు టీడీపీలో ఎలా ఉంటారని ప్రశ్నించారు. రాజన్న మాటను రాబోయే కాలంలో జగనన్న నెరవేరుస్తారన్నారు. 
Share this article :

0 comments: