'తక్షణమే గన్‌మెన్‌లను ఏర్పాటు చేయాలి' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'తక్షణమే గన్‌మెన్‌లను ఏర్పాటు చేయాలి'

'తక్షణమే గన్‌మెన్‌లను ఏర్పాటు చేయాలి'

Written By news on Wednesday, June 12, 2013 | 6/12/2013

అధికారపార్టీ ఎమ్మెల్యేలకు ఓ రకంగా... విపక్ష ఎమ్మెల్యేలకు మరోరకంగా రక్షణ కల్పిస్తూ ప్రభుత్వం వివక్ష చూపుతోందని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు మద్దతు పలికిన తాజా మాజీ ఎమ్మెల్యేలకు గన్‌మెన్‌ల తొలగింపును తీవ్రంగా ఖండించారు. తమ నేతలకు ఏదైనా హాని జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. తొలగించిన గన్‌మెన్లను తక్షణమే కొనసాగించాలని ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి బుధవారమిక్కడ డిమాండ్‌ చేశారు.
Share this article :

0 comments: