షర్మిల రాకతో జనంతో కిక్కిరిసిన కిర్లంపూడి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » షర్మిల రాకతో జనంతో కిక్కిరిసిన కిర్లంపూడి

షర్మిల రాకతో జనంతో కిక్కిరిసిన కిర్లంపూడి

Written By news on Tuesday, June 18, 2013 | 6/18/2013

కిర్లంపూడి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల రాకతో తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని కిర్లంపూడి జనంతో కిక్కిరిసిపోయింది.మరో ప్రజాప్రస్థానంలో భాగంగా ఆమె ఇక్కడకు వచ్చిన సందర్బంగా జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. అభిమానులు, కార్యకర్తలు ఆమెకు ఘనస్వాతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ఆమె ప్రసంగానికి విశేష స్పందన లభించింది. - 
Share this article :

0 comments: