తెలుగువారిని తీసుకురావడంలో సర్కార్ విఫలం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తెలుగువారిని తీసుకురావడంలో సర్కార్ విఫలం

తెలుగువారిని తీసుకురావడంలో సర్కార్ విఫలం

Written By news on Thursday, June 20, 2013 | 6/20/2013

సౌదీలోని తెలుగువారిని రాష్ట్రానికి తీసుకురావడంలో కిరణ్ సర్కార్ విఫలమైందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గురువారం ఆరోపించారు. 10 రోజుల్లోగా దేశాన్ని వదిలి వెళ్లాలని సౌదీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన ఈ ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని ఆయన పేర్కొన్నారు. f
Share this article :

0 comments: