చంచల్ గూడ జైలు వద్ద భారీ పోలీసు బందోబస్తు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంచల్ గూడ జైలు వద్ద భారీ పోలీసు బందోబస్తు

చంచల్ గూడ జైలు వద్ద భారీ పోలీసు బందోబస్తు

Written By news on Friday, June 7, 2013 | 6/07/2013

వైఎస్ జగన్ ను నేడు కోర్టుకు హాజరు పరచనున్న నేపథ్యంలో శుక్రవారం చంచల్ గూడ జైలు వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా ఆరు నెలల తర్వాత జగన్ ను చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. దాంతో పోలీసుల వైఖరిపై కార్యకర్తలు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సైదాబాద్, డబీర్ పురాల నుంచి చంచలగూడ వెళ్లే మార్గాల్లో వాహనాల అనుమతికి పోలీసులు నిరాకరించారు.
Share this article :

0 comments: