పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు!

పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు!

Written By news on Wednesday, June 12, 2013 | 6/12/2013

పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేసినట్టు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రాంగోపాల్ వెల్లడించారు. రిజర్వేషన్ల వివరాలను జిల్లాలకు పంపించిన పంచాయతీరాజ్‌ కమిషనర్‌ తెలిపారు. జిల్లాల వారీగా రిజర్వేషన్లు ఖరారుచేసి ఈనెల 18లోగా పంపాలని రాంగోపాల్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 21590 పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారు చేసినట్టు ఆయన ప్రకటించారు. జిల్లాల వారీగా ఖరారైన పంచాయితీల రిజర్వేషన్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 

నిజామాబాద్‌: మొత్తం పంచాయతీలు 718
ఎస్టీలకు 69, ఎస్సీలకు 123, బీసీలకు 308, అన్‌రిజర్వ్‌డ్‌ 218, (మహిళలకు 360)

కరీంగనర్‌: మొత్తం పంచాయతీలు 1207
ఎస్టీలకు 34, ఎస్సీలకు 219, బీసీలకు 433, అన్‌రిజర్వ్‌డ్‌ 521, (మహిళలకు 605)

విశాఖపట్నం: మొత్తం పంచాయతీలు 930
ఎస్టీలకు 19, ఎస్సీలకు 58, బీసీలకు 202, అన్‌రిజర్వ్‌డ్‌ 408, (మహిళలకు 466)

శ్రీకాకుళం: మొత్తం పంచాయతీలు 1099
ఎస్టీలకు 45, ఎస్సీలకు 82, బీసీలకు 474, అన్‌రిజర్వ్‌డ్‌ 482, (మహిళలకు 550)

ఆదిలాబాద్‌: మొత్తం పంచాయతీలు 866
ఎస్టీలకు 75, ఎస్సీలకు 122, బీసీలకు 206, అన్‌రిజర్వ్‌డ్‌ 228, (మహిళలకు 434)

విజయనగరం: మొత్తం పంచాయతీలు 921
ఎస్టీలకు 46, ఎస్సీలకు 71, బీసీలకు 342, అన్‌రిజర్వ్‌డ్‌ 385, (మహిళలకు 461)

ఖమ్మం: మొత్తం పంచాయతీలు 758
ఎస్టీలకు 48, ఎస్సీలకు 85, బీసీలకు 95, అన్‌రిజర్వ్‌డ్‌ 158, (మహిళలకు 380)

గుంటూరు: మొత్తం పంచాయతీలు 1011
ఎస్టీలకు 70, ఎస్సీలకు 272, బీసీలకు 239, అన్‌రిజర్వ్‌డ్‌ 430, (మహిళలకు 506)

వరంగల్‌: మొత్తం పంచాయతీలు 962
ఎస్టీలకు 149, ఎస్సీలకు 156, బీసీలకు 324, అన్‌రిజర్వ్‌డ్‌ 253, (మహిళలకు 482)

చిత్తూరు: మొత్తం పంచాయతీలు 1366
ఎస్టీలకు 53, ఎస్సీలకు 247, బీసీలకు 322, అన్‌రిజర్వ్‌డ్‌ 744, (మహిళలకు 683)

ప.గో.జిల్లా: మొత్తం పంచాయతీలు 884
ఎస్టీలకు 16, ఎస్సీలకు 259, బీసీలకు 337, అన్‌రిజర్వ్‌డ్‌ 227, (మహిళలకు 442)

తూ.గో.జిల్లా: మొత్తం పంచాయతీలు 980
ఎస్టీలకు 16, ఎస్సీలకు 277, బీసీలకు 452, అన్‌రిజర్వ్‌డ్‌ 115, (మహిళలకు 490)

మెదక్‌: మొత్తం పంచాయతీలు 1077
ఎస్టీలకు 60, ఎస్సీలకు 177, బీసీలకు 362, అన్‌రిజర్వ్‌డ్‌ 478, (మహిళలకు 538)

కృష్ణా: మొత్తం పంచాయతీలు 970
ఎస్టీలకు 38, ఎస్సీలకు 258, బీసీలకు 285, అన్‌రిజర్వ్‌డ్‌ 389, (మహిళలకు 484)

నెల్లూరు: మొత్తం పంచాయతీలు 940
ఎస్టీలకు 86, ఎస్సీలకు 196, బీసీలకు 205, అన్‌రిజర్వ్‌డ్‌ 103, (మహిళలకు 469)

వైఎస్‌ఆర్‌ జిల్లా: మొత్తం పంచాయతీలు 791
ఎస్టీలకు 22, ఎస్సీలకు 134, బీసీలకు 180, అన్‌రిజర్వ్‌డ్‌ 455, (మహిళలకు 395)

కర్నూలు: మొత్తం పంచాయతీలు 889
ఎస్టీలకు 23, ఎస్సీలకు 208, బీసీలకు 406, అన్‌రిజర్వ్‌డ్‌ 252, (మహిళలకు 444)

నల్గొండ: మొత్తం పంచాయతీలు 1169
ఎస్టీలకు 136, ఎస్సీలకు 204, బీసీలకు 404, అన్‌రిజర్వ్‌డ్‌ 425, (మహిళలకు 584)

ప్రకాశం: మొత్తం పంచాయతీలు 1028
ఎస్టీలకు 38, ఎస్సీలకు 254, బీసీలకు 227, అన్‌రిజర్వ్‌డ్‌ 499, (మహిళలకు 513)

మహబూబ్‌నగర్‌: మొత్తం పంచాయతీలు 1331
ఎస్టీలకు 121, ఎస్సీలకు 232, బీసీలకు 466, అన్‌రిజర్వ్‌డ్‌ 482, (మహిళలకు 665)

అనంతపురం: మొత్తం పంచాయతీలు 1003
ఎస్టీలకు 48, ఎస్సీలకు 177, బీసీలకు 324, అన్‌రిజర్వ్‌డ్‌ 454, (మహిళలకు 566)

రంగారెడ్డి: మొత్తం పంచాయతీలు 690
ఎస్టీలకు 57, ఎస్సీలకు 147, బీసీలకు 333, అన్‌రిజర్వ్‌డ్‌ 153, (మహిళలకు 343)


http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=617157&Categoryid=14&subcatid=0

Share this article :

0 comments: